Malinga Takes Four In Four, Becomes First To Take 100 T20I Wickets || Oneindia Telugu

2019-09-07 115

Sri Lanka's Lasith Malinga Friday wreaked havoc after becoming the first bowler in Twenty20 internationals to claim 100 wickets as he struck four times with four balls in the third match against New Zealand.
#LasithMalinga
#jaspritbumrah
#slvnz2019
#colinmunro

2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్, వెటరన్ పేసర్ లసిత్‌ మలింగ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనాన్ని నమోదు చేశాడు. ఇప్పుడు అదే ఫీట్‌ను మరోసారి పునరావృతం చేశాడు. ఈసారి టీ20ల్లో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.